ప్రస్తుతం ప్రపంచం మొత్తం కొత్త కొత్తగా టెక్నాలజీని ఎలా వాడలో అలా వాడేస్తున్నారు. మరి ఎంతల అంటే తమని తామే మరచిపోయో విదంగా వాడుతున్నారు. అలా వాడడం వత్ల కూడ చిక్కులో పడుతున్నారు. తాజాగా ఓ దేశాధ్యక్షుని కూతరు హోదాలో ఉండి.. చేయకూడని పనిచేసింది. అండర్ వేర్ ధరించి.. బహిరంగంగా బిడ్డకు పాలు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో.. ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. వివరాలను చూస్తే …కిర్గిజ్ స్తాన్ దేశాధ్యక్షుడు అల్మాజ్ బేక్.. కుమార్తె అలియా.. ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. కాగా.. ఆ ఫోటోలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. ఈ ఫోటోలో అలియా.. అండర్ వేర్ ధరించి తన బిడ్డకు పాలు ఇస్తూ కనపడుతోంది. కాగా.. నా బిడ్డకు ఆకలి వేస్తే నేను ఎక్కడైనా.. ఎప్పుడైనా పాలు ఇవ్వగలను. అనే క్యాప్షన్ ని కూడా జత చేసింది.
అయితే.. ఇలా బిడ్డకు పాలు ఇస్తారా..? ఒక వేళ ఇచ్చినా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. కాగా.. దీనిపై అలియా స్పదించింది. ఆ ఫోటోలను సెక్సువల్ గా ఎందుకు చూస్తారంటూ మండిపడింది. ఓ తల్లి.. తన బిడ్డ ఆకలి తీరుస్తుందన్న కోణంలో ఎందుకు ఆలోచించరు అని ప్రశ్నించింది. ఈ ఫోటోలను తాను వల్గర్ ఉన్నానా.. లేదా అన్న కోణంలోనే నెటిజన్లు చూస్తున్నారని. కానీ.. తన బిడ్డ అవసరాన్ని తీరుస్తున్నట్లు ఎందుకు చూడటం లేదని ప్రశ్నించింది.