టాలీవుడ్ సీనియర్ నటుడు ,హీరో ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఒక పక్క ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఏసీ రూమ్లో కూర్చుంటూ
..కార్లలో తిరుగుతూ హీరోయిన్లతో కులుతున్నారు.
See Also:టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్-చిక్కుల్లో చంద్రబాబు &బ్యాచ్ …!
అవార్డులు రాకపోతే తిడతారు.సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు.ప్రత్యేక హోదా రాకపోతే వారు స్పందించరా అని వ్యాఖ్యానించిన సంగతి విదితమే.ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీకి చెందినవాళ్ళు స్పందిస్తూ ఖండిస్తూ వస్తున్నారు.తాజాగా విదేశాల్లో ఉన్న మంచు మోహన్ బాబు మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు సినిమవాళ్ళను టార్గెట్ చేశారని వార్తలు విన్నాను.సినిమావాళ్ళు బ్రోకర్లు ..ఇలా ఏదో మాట్లాడుతున్నారు అంట.అసలు వాళ్ళ బాస్ ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే పెద్ద బ్రోకర్ ఎవరు ఉన్నారు .
See Also:వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!
ప్రపంచంలో బాబు అంత బ్రోకర్ పనులు చేసే మరొకడు ఉండడు.పార్టీలోకి పిలిచి పదవులిచ్చి ..పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి చావుకు కారణమైన చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న వారా ఇండస్ట్రీ వాళ్ళను తిట్టేది.మీరు ఓట్లు వేయించుకున్నారు.గెలిపించుకున్నారు.మీరేదో చేస్తారని నమ్మితే మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇప్పుడు మాపై తిరగబడతారా ..మేము తలచుకుంటే మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం ..మమ్మల్ని మీ స్వార్ధ రాజకీయాల్లోకి లాక్కండి .నిజంగా మా అవసరం ప్రజలకుంటే వాళ్ళు పిలిస్తే నేనే ముందు వస్తా అని ఆయన చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు ..
See Also:YSRCP MPవిజయసాయి రెడ్డిని బుక్ చేయబోయి మరోసారి అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్ళు ..!