తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది.అయితే ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు.ఈ తెలుగు సంవత్సరం రోజున తెల్లవారి జామున థాయిలాభంగన స్థానం చేసి కొత్త బట్టలు ధరించాలి.
SEE ALSO :ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?
ఉగాది పచ్చడి సేవించిన తరువాత కుల దేవతలకు భక్షాలు ,చిత్రానం సమర్పించాలి.వేసవి తాపాన్ని ఉపసమింప చేయడానికి వడపప్పు పానకం కూడా ఉంచి తప్పకుండ స్వీకరించాలి.లక్ష్మి పూజ చేసి దానాలు చెయ్యాలి.
SEE ALSO :18 మార్చి ఉగాది.. ఉదయం 6:31నిమిషాలలోపు ఈ విధంగా చేస్తే..
అలాగే ఉగాది పండుగ రోజున చేయకూడని పనులు కూడా చాలానే ఉన్నాయి.అందులో ముఖ్యంగా ఉగాది రోజున మాంసం తినకూడదు.అలాగే మద్యం సేవించ కూడదు.పాత వస్త్రాలు ధరించకూడదు.ముఖ్యంగా దక్షణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు.ఇలా చేయడం వలన లక్ష్మి దరి చేరకుండా ఉంటుంది.