బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్) ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!! అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్‌పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్‌పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్‌పై ఉన్న కేసులు వీగిపోతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు హ్యాప్పీగా ఉన్నారు.
see also : జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!
ఇక అసలు విషయానికొస్తే…వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన రూ.34.64 కోట్ల ఆస్తులను తాత్కాలిక జప్తు చేయాలంటూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈడీ జారీ చేసిన ఉత్తర్వులపై అప్పిలేట్ ట్రిబ్యునల్ బుధవారం విచారించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా ఉత్తర్వులు జారీ చేయడంలో మీ ఆంతర్యమేంటని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
see also : రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి..!
అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. అందులో ఇందూ టెక్ కేసు కూడా ఒకటి. ఎప్పుడైతే మారిషస్ కోర్టు అంతర్జాతీయ కోర్టుకెక్కిందో ఇందూ టెక్‌లో వైఎస్ జగన్ పెట్టుబడులు లేవని తేలిపోయింది. దీంతో సీబీఐతోపాటు, ఈడీ, పచ్చ మీడియా గొంతులో ఎలక్కాయపడ్డట్టయింది. ఆ కంపెనీ నిజంగానే జగన్ షేర్ కంపెనీ అయితే ఇప్పుడు కోర్టుకెందుకు ఎక్కుతుందని అంటే సదరు కంపెనీ డమ్మీ కంపెనీ కాదని తేలిపోయింది. ఈ ఒ క్క పాయింట్ మీదే వైఎస్ జగన్‌పై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులు నిలవవని, ఈ వార్త విన్న వైసీపీ శ్రేణులు పిచ్చ హ్యాప్పీలో ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎంత త్వరగా విచారణకు వస్తే.. అంత త్వరగా వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడతాడని న్యాయవాదులు అంటున్నారు.
see also : రవీనా టాండన్ పై కేసు నమోదు..!