పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!! అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు గురించి సంచలన విషయం చెప్పారు. కాగా, శనివారం జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అవినీతిపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను నట్టేట ముంచాయన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. కానీ, చంద్రబాబు సర్కార్ మేమే నిర్మిస్తామంటూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం నుంచి ఎందుకు తీసుకుందో తెలుసా..? అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చెపపారంటే..!!
see also : పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై ఏం జరిగిందంటే..!!
see also : రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!! పోలవరం ప్రాజెక్టును నువ్వు కట్టొద్దయ్యా..! మేమే కడతామంటూ..!! చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద చెప్పి.. తీరా ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేతికొచ్చాక మాత్రం చంద్రబాబు కమీషన్లు దండుకోవడం ప్రారంభించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లతోపాటు సిమెంటు స్టీలు, అల్యూమినియం ధరలు విపరీతంగా పెంచేశారన్నారు. స్వయాన ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించారన్నారు. ఇలా దారుణంగా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ పేరు చెప్పి కాసులు దండుకుంటున్నారన్నారు.