ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రత్యేక్షంగా దాడులు చేస్తున్నారు.
See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..!
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో వక్ఫ్ భూములను జేసీ బ్రదర్స్ అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారు అని వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్ బాషా అలియాస్ మున్నా గత కొంత కాలంగా పోరాడుతూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తాము చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్నాడు అని జేసీ బ్రదర్స్ మున్నాపై దాడికి తన వర్గీయులు ఉసిగొల్పారు.
See Also:నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే ..!
దీంతో జేసీ వర్గీయులు తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకర్ని పరామర్శించి వస్తున్న మున్నపై రాత్రి దాడులు చేశారు.అయితే అనుకోకుండా జరిగిన ఈ దాడిలో మున్నా ప్రాణాలతో బయపడిన కానీ అతనికి చెందిన రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి .ఈ క్రమంలో మున్నా మాట్లాడుతూ వక్ఫ్ భూములను ఆక్రమించిన తీరు ,నిధుల గోల్ మాల్ పై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న తనపై జేసీ బ్రదర్స్ రాక్షసంగా ప్రవర్తించి తమ వర్గీయులతో దాడులకు ఉసిగొల్పారు .ప్రాణాలు పోయిన సరే పోరాటాలకు వెనకాడను అని ఆయన అన్నారు ..