ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ ముచ్చటగా మరో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సీబీఐ 11 కేసులను ఫైల్ చేయగా.. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ కలిసి 14 ఛార్జ్షీట్లను ఫైల్ చేసిందన్నారు. ఇందూటెక్ కంపెనీకి సంబంధించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో 250 ఎకరాల భూమిని కేటాయించినందుకుగాను వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిక కంపెనీల్లో రూ.250 కోట్లును పెట్టుబడులుగా పెట్టాలని డిమాండ్ చేశారన్నారు. వీటన్నింటిని సీబీఐ ఆధారాలతో సహా విచారించిందని, త్వరలో వైఎస్ జగన్‌పై సీబీఐ కేసులు పెట్టడం ఖాయమని తేల్చి చెప్పారు మంత్రి సోమిరెడ్డి.
see also : B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!
see also : జగన్ భయంతోనే చంద్రబాబు హడావుడి..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
read also :
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తోపాటు పార్టీ నేతలు కూడా హ్యాప్పీగా ఉన్నారు. జగన్ అంత హ్యాప్పీగా ఉండటానికి అసలు కారణం ఏంటని అనుకుంటున్నారా..? ఇందూ టెక్‌పై మారిషస్ కంపెనీ అంతర్జాతీయ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దాంతో పచ్చ మీడియా వైఎస్ జగన్‌పై ఓ రేంజ్లో విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ప్రచారమే వైఎస్ జగన్‌కు ప్లస్‌గా మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also : సోది చెప్పకు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!
ఇక అసలు విషయానికొస్తే… వైఎస్ జగన్‌పై గత ప్రభుత్వాలు వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఇందూ టెక్ కేసు కూడా ఒకటి. ఎప్పుడైతే మారిషస్ కోర్టు అంతర్జాతీయ కోర్టుకెక్కిందో ఇందూ టెక్‌లో వైఎస్ జగన్ పెట్టుబడులు లేవని తేలిపోయింది. దీంతో సీబీఐతోపాటు, ఈడీ, పచ్చ మీడియా గొంతులో ఎలక్కాయపడ్డట్టయింది. ఆ కంపెనీ నిజంగానే జగన్ షేర్ కంపెనీ అయితే ఇప్పుడు కోర్టుకెందుకు ఎక్కుతుందని అంటే సదరు కంపెనీ డమ్మీ కంపెనీ కాదని తేలిపోయింది. ఈ ఒ క్క పాయింట్ మీదే వైఎస్ జగన్‌పై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులు నిలవవని, ఈ వార్త విన్న వైసీపీ శ్రేణులు పిచ్చ హ్యాప్పీలో ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎంత త్వరగా విచారణకు వస్తే.. అంత త్వరగా వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడతాడని న్యాయవాదులు అంటున్నారు.