దాదాపు యావత్తు భారతదేశ సినిమా ఇండస్ట్రీతో పాటుగా ఇటు సినిమా అభిమానులను ,భారతీయులను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు గురిచేసిన సంఘటన సీనియర్ నటి శ్రీదేవి అకస్మాత్తుగా మరణించడం.అయితే నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి.కొందరు అయితే మద్యం ఎక్కువ త్రాగడం వలన స్పృహ కోల్పొయి బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందన్నారు.
See Also:శ్రీదేవిని హత్య చేశారు .. సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
మరికొంతమంది మంది అయితే ఏకంగా డబ్బుల కోసం హత్య చేశారని కూడా పలు కథనాలను ప్రసారం చేశారు .ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నో మలుపులు తిరిగిన శ్రీదేవి కేసు విచారణ పూర్తయింది అని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు .
See Also:సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు..!!
అందులో భాగంగా నటి శ్రీదేవి ప్రమాదశావత్తుగా మరణించారు.దిన్ని ప్రమాదశావత్తు మృతి కేసుగా పరిగణించి మూసేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం నటి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు ..