ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌లో అసలు గుట్టు బయటపడిందని అంటున్నారు. పేరుకు తనను చూసి వస్తున్నారని, పెట్టుబడులు పెడుతున్నారని ప్రకటించుకుంటున్నప్పటికీ..
see also : బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?
see also : పవన్ కల్యాణ్‌పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!!
- సీఐఐ సదస్సు సందర్భంగా చంద్రబాబు స్వయంగా దగ్గర ఉండి మందు,విందు,పార్టీలను పర్యవేక్షించడం ఆ ఫోటోలు ఇప్పుడు బయటకు రావడం చర్చనీయాంశం గా మారింది. పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. ఉమఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఆసక్తికరంగా ఉందని పలువురు అంటున్నారు. మరోవైపు ఈ ఎపిసోడ్‌పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో కూడా కొందరు జోస్యం చెప్తున్నారు. `విదేశాల్లో మద్యం సేవించడం సహజం. అతిథులను గౌరవించడం మన బాధ్యత. పెట్టుబడులకు ఆకర్శిస్తే విమర్శిస్తారా? ఇదేనా అభివృద్ధికి సహకరించే విధానం` వంటి రొటీన్ విమర్శలు చేస్తూనే ఉంటాయని ఎద్దేవా చేశారు.