గజిబిజి పరుగుల జీవితం ,ఆహారపు అలవాట్లలో మార్పులు,ఇతర కారణాల వల్ల శరీరానికి అందవలసిన పోషకాలు సరిగ్గా అందకుండా పోతున్నాయి.పోషకాల లోపం వలన శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి అనేక రుగ్మతల బారిన పడుతుంది.మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.పోషకాలను భర్తీ చేయడంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తున్నా యి.అయితే మొలకలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మొలకల్లో ఉండే మిటమిన్ ” సి ” శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల భారీ నుండి కాపాడుతుంది.గుండె జబ్బును తగ్గిస్తుంది.
see also :ఫైనాపిల్ తింటే ఇన్నీ ఉపయోగాలా..?
- మొలకల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది.శరీరపు బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.
- మొలకలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.ఇందులో ఉండే మిటమిన్ సి వెంట్రుకలు పెరిగేల చేస్తుంది.
- రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
- మొలకల్లో ఉండే పోటాషియం శరీరంలోని నరాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
see also :అల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
- మొలకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కారకాలతో పోరాడుతుంది.
- శరీరాన్ని బలోపేతం చేస్తుంది.శరీరానికి శక్తిని ఇస్తుంది.
- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.జీర్ణ క్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది.