గౌరవ కెసిఆర్ గారి అభిమానులు నా మిత్రులు ఈ రోజు ఉదయం వైజాగ్ ఆర్కె బీచ్ లో ఘనంగా జన్మదిన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కెసిఆర్ అభిమాన మిత్రులందరికీ పేరు పేరున మా తరుపున మా పార్టీ తరుపున ధన్యవాదాలు…
Posted by Ram Murthy Polapally on Saturday, 17 February 2018
