Home / SLIDER / ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మైనింగ్ సదస్సు

ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మైనింగ్ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో ఈ రోజు నుండి( ఫిబ్రవరి-14 నుంచి )17 వరకు అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు జరగనుంది.ఖనిజాల అన్వేషణలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులపై నాలుగురోజుల పాటు చర్చిస్తారు. మైనింగ్ విజన్ 2040 తయారీ లక్ష్యంగా జరిగే ఈ సదస్సుకు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు.. దేశంలోని ఐదు వందల మంది మైనింగ్ నిపుణలు హాజరవుతారు. ఐటెక్స్ వేదికగా బుధవారం సాయంత్రం మొదలయ్యే సదస్సుకు కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ , గవర్నర్ నరసింహన్, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు . సదస్సును తెలంగాణ ప్రభుత్వం, ఫిక్కీ, మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిసి నిర్వహిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat