Home / ANDHRAPRADESH / నాడు ప్రధాని ..నేడు రాష్ట్రపతి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఆరా ..టీడీపీ నేతల్లో మొదలైన ఆందోళన ..!

నాడు ప్రధాని ..నేడు రాష్ట్రపతి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఆరా ..టీడీపీ నేతల్లో మొదలైన ఆందోళన ..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టడంతో ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 82 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ తో పాటు కొన్ని వేల మంది ప్రతి రోజు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. తొలిసారి సుదీర్ఘ పాదయాత్రను చేసింది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. 2004 ఎన్నికల ముందు వైఎస్ఆర్ చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ యాత్ర ఒక సంచలనంగా నిలిచింది. ఆ పాదయాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు.

see also..ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతున్న బొత్స..!

ఆ తర్వాత కొన్నేళ్లు పాదయాత్ర అనితరసాధ్యంగానే నిలిచింది. కానీ.. 2009 తర్వాత వైఎస్ మరణానంతరం పార్టీని తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన స్థితిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బాబు ముఖ్యమంత్రి అయిన 4ఏళ్ళ నుండి రైతులకు, యువతకు, మహిళలకు. వృద్ధులకు ఇలా ప్రతి ఒక్కరికి సరియైన న్యాయం చేయ్యలేదు…ఇచ్చిన హమిలను నెరవేర్చలేదు..దీంతో ప్రజా సమస్యలను తెలుసుకొని..వాటిని ఎలా సాదించాలి..ఎం చేయ్యాలి ..నేను అదికారంలోకి వస్తే మీకు తప్పకుండా ఏమీ చేయ్యగలను అనే నినాదంతో తిరిగి మళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎడాది నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. కడప. కర్నూల్ , అనంతపురం, చిత్తూరు జిల్లాలో విజయవంతంగా ముగించుకొని ప్రస్తుతం వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో కొన సాగుతుంది. 80 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంది విశేశ స్పందన వస్తుంది. అంతేకాదు ఈ పాదయాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అశేశ జనాల మద్య ఈ పాదయాత్ర జరగడంతో.. అటు నేషనల్ మీడియా…ఇటు స్థానిక మీడియాలో ఫుల్ గా పాప్ లర్ అయ్యింది.

see also..అమెరికా స‌ర్వే సంస్థ ఫ‌లితాలు : టీడీపీ..? వైసీపీ..? జ‌న‌సేన‌..? కాంగ్రెస్‌..?

అయితే ఇదంత కేవలం గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ పాలనపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ పై నమ్మకం పెట్టుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. గత ఎడాది డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్‌లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిసి..ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో ప్రజా సమస్యల కొసం చేపట్టిన వైఎస్ జగన్‌ పాదయాత్ర గురించి ప్రధాని మోడీ విజయసాయిరెడ్డి వద్ద ఆరా తీశారు. వైఎస్ జగన్ పాదయాత్ర కు ఏపీ ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. భారీగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు…నేషనల్ మీడియా కూడ చూపిస్తుందని విజయసాయితో ప్రధాని మోడీ అన్నారు . ఈ క్రమంలో జగన్‌ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని విజయసాయిరెడ్డి వివరించారు. అప్పట్లో వీరిద్దరి భేటీతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయింది అని వైసీపీ నేతలు అన్నారు.

see also..ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..!

ఇక పోతే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు.మ‌రో సారి టీడీపీ ఫార్టీ ఫిరాయింపుల‌కు భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇదే విష‌యంపై రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లసి ఫిర్యాదు చేశారు. 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు గనుక అధికార పార్టీ అయిన టీడీపీలోకి వస్తే ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామని టీజీ వెంకటేశ్ ఆఫర్ చేసినట్లు మండిపడ్డారు. ఇంకా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర బాగోగులు గురించి..జగన్ ఆరోగ్యం గురించి రామ్ నాథ్ అడిగారని వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికతో టీడీపీ నేతల్లో మళ్లి ఆందోళన మొదలయింది …ఖచ్చితంగా 2019 లో ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం నిజం అని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు తెగ షేర్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైన వైఎస్ జగన్ పాదయాత్ర ఒక చరిత్రగా అందరు చెప్పుకోవడం వైసీపీ అభిమానులు, నేతలు ఫుల్ గా హ్యాపి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat