ప్రముఖ శృంగార నటి షకీలా మహిళా సంఘాలపై మండిపడింది.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఎన్నో డబ్బులు పెట్టి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తీశారు. ఇష్టం ఉంటే వెళ్లి చూడండి..లేకుంటే మీ వాళ్లను కూడా ఆపండి. అంతేతప్పా, విడుదల చేయకూడదంటూ మహిళా సంఘాలు చాలా ఎక్కువ చేస్తున్నాయి అంటూ మహిళా సంఘాలపై మండిపడింది.ఈ రోజుల్లో.. గ్లామర్ అన్నది లేకుండా ఎక్కడుంది? కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ సంస్థల్లో ఉద్యోగినులు ఏమైనా బాగా డ్రెస్ చేసుకుంటున్నారా? ఇంకా, మేమే చుడీదార్ లాంటివి వేసుకుంటున్నాం. వాళ్లు జీన్స్, టాప్స్ అంటూ వేరే లెవెల్ లో ఉన్నారు. ఇలాంటి విషయాలను మహిళా సంఘాలు ప్రశ్నించవచ్చు కదా? నిరసన వ్యక్తం చేయొచ్చు కదా? అని ప్రశ్నించింది.
see also : నాగ శౌర్యతో- నిహారిక పెళ్లి.. ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగబాబు రివర్స్..?
see also : నిజాన్ని బయటపెట్టిన మంత్రి కేటీఆర్
see also : అన్నతో చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు…సెక్స్ చాల ముఖ్యం.. అది అవసరం