టాలీవుడ్ వర్ధమాన హీరో సామ్రాట్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన భార్య హర్షిత తండ్రి మధుసూదన్. ‘‘పెళ్లికి ముందు మాకు చాలా అబద్ధాలు చెప్పాడని సినిమాలు మానేశాడని, బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని చెప్పాడు. తరువాత మారు అసలు విషయం తెలిసింది. సామ్రాట్ గే అని! నా కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదు. ఆస్తుల్ని తన పేరున రాయలని కొట్టేవాడు. ఒక్కసారి తలదిండుతో హర్షితను చంపాలని చూశారు. సడన్‌గా పనిమనిషి రావడంతో నా కూతురు ఆ గండం నుంచి బయటపడింది’’ అని మధుసూదన్ .అయితే నటుడు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. భార్యను వేధిస్తున్నాడంటూ ఇప్పటికే 498/A కేసు నమోదు చేశారు .జనవరి 29వ తేదీ సోమవారం రాత్రి మాదాపూర్ పోలీసులు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
see also..అన్నతో చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు…సెక్స్ చాల ముఖ్యం.. అది అవసరం