పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అజ్ఙాతవాసి’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా… కోటేశ్వరరావు ఖరుసైపోతవురో…అనే పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేష్ పై కొడకా కత్తి మహేష్.. అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పాట మీకోసం.