Home / MOVIES / కత్తి దూకుడుకి ఎవ‌రూ ఊహించ‌ని బ్రేక్ వేసిన వివేక్ …

కత్తి దూకుడుకి ఎవ‌రూ ఊహించ‌ని బ్రేక్ వేసిన వివేక్ …

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ్ ఫ్యాన్స్ పై ప్ర‌ముఖ సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ కొన‌సాగిస్తున్న దండ‌యాత్రకి ఊహించ‌ని బ్రేక్ అడిన సంగ‌తి తెలిసిందే. గత కొన్ని నెలలుగా తన డిబేట్స్ తొను సొషల్ మీడియా పొస్టింగ్స్ తొను పవన్ ఫ్యాన్స్ తొ పాటు సాధారణ ప్రజానికానికి విసుగు కలిగిస్తూ అటు టీవీల్లోనూ.. యూట్యూబ్‌లోనూ చేసిన క‌త్తి ర‌చ్చ‌కి ఒక కామ‌న్ మ్యాన్ షాక్ ఇవ్వ‌డంతో న‌యా హాట్ టాపిక్ అయ్యింది.

ఓ చాన‌ల్ నిర్వ‌హిచిన లైవ్ డిబేట్‌లో నేను ఒక కామన్ మాన్ , నా పేరు వివేక్.. నెను ఎవ్వరికీ ఫ్యాన్ ని కాదు.. నెను ఎడ్యుకేటర్ నే, నేనూ మీ లాగే అదే సినీ ఫీల్డ్‌లో నేనూ ఉన్నాను.. ఒక రచయితను, ఒక డెరైక్టర్‌ను అని ఆ న్యూస్ చానల్‌లో కత్తి మహెష్ తొ డిబేట్ మొదలు పెట్టి.. ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు.. అయితే అత‌ని రెండ‌వ ప్ర‌శ్న‌కే కత్తి మహేష్ అక్క‌డ నుండి తుర్రు మ‌న్నారు.

అయితే ఇప్పటి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కత్తి మ‌హేష్ సైడ్ అయిపోగా.. తాజాగా అందరి చూపు వివేక్ పై పడింది. అసలు ఎవ‌రీ వివేక్ అనే ప్రశ్న సోషల్ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. వివరాల్లొకి వెళితే అత‌ని పూర్తి పేరు వివేక్ క్రిష్ణ అని అత‌ను మ‌రెవ‌రో కాదు రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడే అని.. నాగ చైత‌న్య హీరోగా బెజ‌వాడ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసింది ఇత‌నే అని తేలింది. దీంతో వ‌ర్మ శిష్యుడు అద‌ర‌గొట్టాడ‌ని.. క‌త్తి ఎపిసోడ్‌తో విసుగు చెందిన ప్ర‌జానికం అంతా కొంత రిలాక్స్ అయ్యేలా చేశార‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat