ఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకొన్న ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తు తున్నాయి …
Ramanna, congratulations on winning "Leader of the Year" award!
Wishing you super duper health selfishly because we need you for a long long time. https://t.co/OZ6EzftMdd
— Vijay Deverakonda (@TheDeverakonda) December 18, 2017
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా కేటీఆర్ కు అభినందనలు తెలియజేశాడు. “రామన్న , లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు కంగ్రాట్స్. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా… ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు మాకు అవసరం” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. “థ్యాంక్స్ అర్జున్ రెడ్డి… అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు.
Thanks Arjun Reddy……Garu wouldn't go well with you no? https://t.co/gsv61mdvv7
— KTR (@KTRTRS) December 18, 2017
అంతే కాకుండా సానియామిర్జా, పలువురు సినీ నటులు , రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు .
Many Thanks Harish https://t.co/ggDhYua8Lw
— KTR (@KTRTRS) December 17, 2017
Congratulations Anna…….
You deserve Many More like this
???????? https://t.co/f65s5Jmapc— Harish Shankar .S (@harish2you) December 17, 2017
Congratulations @KTRTRS sir..truly well deserved..keep on rockin sir????????? https://t.co/8HaNapn7xU
— vennela kishore (@vennelakishore) December 18, 2017
Thanks Kishore Garu https://t.co/N6bG3BdglQ
— KTR (@KTRTRS) December 18, 2017
Congratulations my brother @KTRTRS. Lot more to come. Proud Telugu moment! https://t.co/Oamc8P7uaM
— Vishnu Manchu (@iVishnuManchu) December 18, 2017
Thanks Brother. Hope you’re keeping well Healthwise? https://t.co/K7FcRNA3rw
— KTR (@KTRTRS) December 18, 2017
Congratulations, Mr. Minister! https://t.co/xVl8sKYxAi
— Katherine Hadda (@USCGHyderabad) December 17, 2017
Thanks Kathy? https://t.co/BpadaxFco4
— KTR (@KTRTRS) December 17, 2017
Mubarak you deserve it
— Asaduddin Owaisi (@asadowaisi) December 17, 2017
Many Congratulations Sir .. ? @KTRTRS https://t.co/6lPmSqQ25D
— Sania Mirza (@MirzaSania) December 17, 2017
Many Thanks Sania https://t.co/ldpocyIRRu
— KTR (@KTRTRS) December 17, 2017