వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే.. ఈ క్రమంలో ఇవాళ ఆమె ట్విట్టర్ ఖాతాను తెరిచారు.ఈ విషయాన్నీ తన పేస్ బుక్ ఖాతాలో తెలిపారు.
Hello #YSRKutumbam !#myfirstTweet Follow Me on Twitter – https://twitter.com/RojaSelvamaniRK
Posted by Roja Selvamani on Wednesday, 13 December 2017
ఈ నేపధ్యంలో
Hello #YSRKutumbam !@ysjagan @YSRCParty #myfirstTweet
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 13, 2017
ఆమె Hello #YSRKutumbam ! @ysjagan @YSRCParty #myfirstTweet” అని ట్వీట్ చేశారు. తరువాత కొద్దిసేపటికే …
పేద ప్రజల కొరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే చౌక ధరల దుకాణాలను "చంద్రన్న మాల్స్" పేరుతో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ (హెరిటేజ్ ) సంస్థలకు అప్పగించి పేదోడి కడుపు కొడుతున్న బాబు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమిస్తాం@ysjagan @YSRCParty #RojaSelvamani #YSRCP #YSJagan pic.twitter.com/hFR08xt07h
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 13, 2017
‘పేద ప్రజల కొరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే చౌక ధరల దుకాణాలను “చంద్రన్న మాల్స్” పేరుతో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ (హెరిటేజ్ ) సంస్థలకు అప్పగించి పేదోడి కడుపు కొడుతున్న బాబు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమిస్తాం’ అని మరో ట్వీట్ చేసారు .