Home / MOVIES / అమ‌ల‌పాల్ పై అస‌భ్య‌కర కామెంట్లు చేసిన.. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్…!

అమ‌ల‌పాల్ పై అస‌భ్య‌కర కామెంట్లు చేసిన.. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్…!

ఈ మధ్య హాట్ హాట్ గా కనిపించడం, సినిమాల్లో ఎక్స్ పోజింగ్ డోసు పెంచడం మాత్రమేకాదు… మాటల్లో కూడా ఘాటు పెంచింది అమలపాల్. భర్తతో విడాకులు అయిన దగ్గర నుంచి అమల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తన మీద తనే హాటు జోకులు ఏసుకునేంత స్థాయికి ఎదిగిపోయింది అమల. ఆ మధ్య సుచీ లీక్స్ లో అమల పేరు బాగా నలిగింది కదా.. ఆ వ్యవహారాన్ని అంతా మరిచిపోయాకా ఈమె మళ్లీ దాన్ని కదిలించింది. `తిరుట్టుప‌య‌లే-2` సినిమాలో ఎక్స్‌పోజింగ్ గురించి స్పందిస్తూ అమ‌లాపాల్ త‌న మీద త‌నే హాట్ కామెంట్స్ చేసుకుంది. `నా బొడ్డు ఇంత సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌నుకోలేదు. నా బొడ్డు వ‌ల్ల సినిమాకు ఇంత ప‌బ్లిసిటీయా` అని స్పందించింది.

అయితే అమ‌ల చేసిన ఈ కామెంట్స్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ అయిన బి.లెనిన్‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించాయి. ఎడిట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా జాతీయ అవార్డుల‌ను కూడా అందుకున్న లెనిన్ అమ‌ల‌పై అస‌భ్య‌కర కామెంట్లు చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. `ఆమె బొడ్డు గురించి మాత్ర‌మే మాట్లాడింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌గ్రాఫిక్స్‌ను ఉప‌యోగించుకుని బొడ్డునే కాదు.. అంత‌కంటే కింద ఉన్న అవ‌య‌వాల‌ను కూడా అందంగా చూపించేయ‌గ‌లం. పైగా ఆమె రొమాంటిక్ స‌న్నివేశాల‌లో పైచేయి సాధించానంటోంది. `పై చేయి` ఏంటి? దాని అంత‌రార్థం ఏంటి` అని ఘాటుగా విమ‌ర్శించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలపై అమలపాల్ ఎలా ‌రీయాక్ట్ అవుతుందో వేచి చూడలి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat