Home / TELANGANA / యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు.. మంత్రి తలసాని

యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు.. మంత్రి తలసాని

కొలవుల కొట్లాట పేరుతో రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని  రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ ఆయన చేవెళ్ల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ … గతంలో ప్రజల బాగోగులు పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు .వచ్చే ఆగస్టు నాటికి లక్షా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు .రాబోయే రోజుల్లో బీసీలకు మంచి రోజులు వస్తాయని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా చేపడుతున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat