Home / ANDHRAPRADESH / పవన్ కళ్యాణ్ ఓ బచ్చా ..!

పవన్ కళ్యాణ్ ఓ బచ్చా ..!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఎంత ప్రీతిపాత్రుడో ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది .

సరిగ్గా 2009 తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున ప్రచారం చేస్తున్న సమయంలో బండబూతులు తిట్టిన బాబును గత సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇచ్చి గెలిపించాడు .అయితే అంతటి మిత్రులైన పవన్ మీద తెలంగాణ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు .

ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నా రాజకీయ కెరీర్ తో కానీ బీసీల తరపున పోరాడుతున్న అనుభవం ముందు బచ్చా లాంటి వాడు .అలాంటి ఆయన కాపులను బీసీలలో కలిపితే ఎటువంటి నష్టం లేదు అని అంటారా ..అసలు మంజునాథ్ కమీషన్ నివేదిక బయటపెట్టకుండా అసలు అసెంబ్లీ లో ఆమోదించకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేని పవన్ బీసీల గురించి మాట్లాడటమా అని ఫైర్ అయ్యారు .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat