స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి..తాజా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు హార్షం వ్యక్తం చేశారు ..
నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు టాపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు ..ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు కల్లూరు మండల కేంద్రంలో టాపాసులు..బాంబులు పేల్చి సంబురాలు చేశారు ..