తెలంగాణలో నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలం పెద్ద మంగలి తండా మూడు తండా నుండి కాంగ్రెస్ పార్టీ కి చెందిన 32కుటుంబాలు ఈరోజు నెక్కొండ మండలం పార్టీ కార్యాలయం లో అధ్యక్షులు సంగని సూరన్న గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోతు రమేష్ నాయక్, జడ్పీటీసీ సరోజ హరికిషన్ నాయక్,PACS చైర్మన్ మారం రాము,మండలం అధికార ప్రతినిధి కొమ్ము రమేష్ యాదవ్,ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివ కుమార్,క్లస్టర్ ఇంచార్జ్ లు చల్ల చెన్నకేశవ రెడ్డి,కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి,గాదె భద్రయ్య,ధోనికేనా సారంగపాని, బక్కి కుమారస్వామి సోషల్ మీడియా మాతంగి రాజు, ఖలీల్, లెనిన్, పలు గ్రామాల సర్పంచ్ లు పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు