కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వీది లైట్లను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు .
ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంటా సిద్దిరాములు, సంపత్ మాధవరెడ్డి, సమ్మయ్య నేత, విజయ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.