తమిళనాడు తిరుప్ పత్తూర్ రైల్వేస్టేషన్ లో ఓ ప్రేమికుడు విధ్వంసం సృష్టించాడు. బ్రాన్లైన్ ప్రాంతానికి చెందిన గోకుల్ అనే యువకుడితో తన ప్రేయసి మాట్లాడటం మానేసింది.
దీంతో గోకుల్ తిరుప్పత్తూర్ రైల్వేస్టేషన్లోని సిగ్నల్ స్తంభం వద్దకు చేరుకొని రాళ్లతో సిగ్నల్ లైట్లను ధ్వంసం చేశాడు. శబ్దం విని అక్కడకు చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న గోకుల్ను అదుపులోకి తీసుకున్నారు.