తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అధ్యక్షతన గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు కమిషనర్ రామకృష్ణా రావు గారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో JNTU నుంచి ప్రగతి నగర్ వరకు మరియు నిజాంపేట్ లో రోడ్ వెడల్పు, ఫ్లైఓవర్ నిర్మాణ, SNDP నాలా నిర్మాణ పనులు, అంబీర్ చెఱువు అభివృద్ధి పనులపై హెచ్ఎండిఎ, హెచ్ఆర్ డిసి,GHMC,NMC అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో గౌరవ కార్పొరేటర్లు చిట్ల దివాకర్ గారు, ఇంద్రజిత్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు,స్వతంత్ర కార్పొరేటర్లు వెంకట రామయ్య గారు, శ్రీరాములు గారు, సత్య వాణి గారు, మాధవి గారు సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి గారు, రవికాంత్ గారు NMC బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగారయ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అనుబంధ కమిటీ సభ్యులు, హెచ్ఎండిఎ, హెచ్ఆర్ డిసి,GHMC ,NMC అధికారులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.