Home / SLIDER / 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు

1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు వెల్లడించారు.

ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని.. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat