Politics జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తోంది మరో భారీ నోటిఫికేషన్ తో రాబోతుందని సమాచారం.. త్వరలోనే నిరుద్యోగులకు సచివాలయం నోటిఫికేషన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అలాగే దీని ద్వారా లక్షల్లో పోస్టులను భర్తీ చేయనుందని సమాచారం.. ఈ వార్త విన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు..
వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం నోటిఫికేషన్ తీసుకువచ్చింది దీని ద్వారా దాదాపు లక్షణాల మందిని ఉద్యోగాల్లో నియమించారు అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఈ విషయంపై మళ్ళీ ఎలాంటి స్పందన లేదు కానీ గత సంవత్సరం మాత్రం వీరందరినీ ప్రభుత్వం ఉద్యోగులుగా మారుస్తూ జీతాన్ని పెంచింది ప్రభుత్వం ఐదో తాజాగా మళ్లీ ఈ నోటిఫికేషన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది..
ఇప్పటికే ఆంధ్రలో విద్యార్థులు అందరూ జగన్ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ తీసుకుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమయంలోనే వీరికి ఈ నోటిఫికేషన్ వస్తుందని ఆశ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఎన్నికల ముందు వచ్చే ఈ నోటిఫికేషన్ తొందరగానే పూర్తి చేయనున్నారని అలాగే ఈసారి పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సచివాలయంతోనే మొత్తం పరిపాలన కొనసాగిస్తుందని చెప్పాలి ప్రభుత్వానికి అండదండగా ఉంటూ వీరు చేసే సహాయం చాలా ఎక్కువ..