విద్యార్థులకు మంచిబుద్ధులు చెప్పి వారి జీవితాలను మార్చాల్సిన పంతులమ్మే దారి తప్పింది. విద్యార్థులను తన శారీరక అవసరాలకు ఉపయోగించుకుంటూ.. వారికి పరీక్షల్లో ఇచ్చినట్లు గ్రేడ్లు కూడా ఇచ్చింది. ఆమె విపరీత చేష్టలకు బెదిరిన తల్లిందడ్రులు కేసు పెట్టడడంతో విషయం మొత్తం బయటకు పొక్కింది. ఈ ఘటన కొలంబియా దేశంలో జరిగింది.
యోకాస్తా (40) అనే టీచరమ్మ కొలంబియాలోని మెడిలిన్ సిటీలోని ఒక ప్రయివేట్ బాలుర పాఠశాలలో పనిచేస్తోంది. నాలుగు పదులకు చేరిన ఈ పంతులమ్మ 15 నుంచి 19 మధ్యనున్న టీనేజ్ విద్యార్థులను స్పెషల్ తరగతుల పేరుతో.. ఇంటికి పిలిపించుకుని.. వారితో శృంగారంలో పాల్గొనేది. అంతేగాక విద్యార్థులకు స్కూల్లో ర్యాంకులు, గ్రేడ్లు ఇచ్చినట్లు ఈమె.. వారికి గ్రేడ్లను కూడా ఇచ్చేది. టీనేజ్ విద్యార్థులను ఆకర్షించేందుకు ఆమె వాట్సప్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాలను సైతం ఇందుకు ఉపయోగించుకునేది. ప్రారంభంలో చదువు చెబుతున్నట్లు వారిని నమ్మించి.. నెమ్మదిగా వారిని ఆకర్షించేది.
పంతులమ్మ చేసే పనులు నచ్చని ఒక విద్యార్థి పేరంట్స్కు చెప్పడం.. పోలీసులు విచారణ, కోర్టు కేసులు మొదలయ్యాయి. కోర్టు విచారణలనే టీచరమ్మ పద్దతి నచ్చని.. ఆమె భర్త విడాకులు తీసుకున్నట్లు తేలింది. పంతులమ్మ వ్యవహరాన్ని పూర్తిగా విచారించిన కోర్టు.. ఆమెకు 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది.