Home / LIFE STYLE / ఈ రాఖీకి డిఫెరెంట్ గిఫ్ట్స్ ఇద్దామనుకుంటున్నారా..

ఈ రాఖీకి డిఫెరెంట్ గిఫ్ట్స్ ఇద్దామనుకుంటున్నారా..

ప్రతీ ఏడాది చెల్లి/అక్క రాఖీ కడితే డబ్బులో లేక కొత్త బట్టలో బహుమతిగా ఇస్తుంటారు కదా. ఈ సారి అలాకాకుండా కొంచెం కొత్తగా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా. ఇంకేందుకు ఆలస్యం ఈ గిఫ్ట్ ఐడియాలపై ఓ లుక్కేయండి..

* ఈ సారి మీ సోదరికి ఓ మంచి స్మార్ట్‌ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె చాలా సంతోషిస్తుంది.

* కాఫీ కప్‌పై అందంగా మీరు మీ సోదరి తీసుకున్న ఫోటోను ప్రింట్‌ చేయించి ఇవ్వొచ్చు.

* అందమైన గాజులను ఇవ్వండి

* ఆమెను షాపింగ్‌కి తీసుకెళ్లి నచ్చింది కొనుక్కోమనండి

* ఓ మంచి హోటల్‌కి భోజనానికి తీసుకెళ్లి తన ఫేవరేట్‌ ఫుడ్‌ తినిపించండి.

* మీ చిన్ననాటి ఫోటోలన్నీ కలిపి ఓ మంచి ఫ్రేమ్‌లో పెట్టించి ఇవ్వండి.

* హ్యాండ్‌ బ్యాగ్‌, కాలేజ్‌ బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి

* తన ఫేవరేట్‌ చాకోలేట్స్‌, స్వీట్స్‌ గిఫ్ట్‌గా ప్యాక్‌ చేసి ఇవ్వండి

* మేకప్ వస్తువులు ఇవ్వండి

* ఆమెకు పాటలు వినే అలవాటు ఉంటే మంచి హెడ్ ఫోన్స్‌ ఇవ్వండి

* కొందరికి మొక్కలు అంటే చాలా ఇష్టం అలాంటివారికి మొక్కల్ని ఇవ్వండి

* పెర్‌ప్యూమ్‌, బుక్స్‌, మొబైల్స్ కూడా ఇవ్వొచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat