గతంలో బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో యూరప్ లో మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆ తర్వాత షూటింగ్ స్టంట్స్ లో పాల్గొన్నాడు..
అయితే తాజాగా ఆ గాయం తిరగబెట్టడంతో ఇటీవల మళ్లీ యూరప్ వెళ్లాడు. అయితే ప్రభాస్ ను పరీక్షించిన వైద్యులు 10 రోజులు రెస్ట్ తీసుకోమని సూచించినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాతే ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’ షూటింగ్ పాల్గొననున్నాడు.