చెరకు రసంతో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఆ చెరకు రసంతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం …
*కామెర్లను తగ్గిస్తుంది.
*కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
*రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
*క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడుతుంది.
*దంతాలను శుభ్రపరుస్తుంది.
*తక్షణ శక్తిని అందిస్తుంది.
*కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.