Home / LIFE STYLE / దగ్గు తగ్గాలంటే…?

దగ్గు తగ్గాలంటే…?

దగ్గు ఇలా తగ్గించేయండి.. పొడి దగ్గు, గొంతులో కఫం ఉంటే ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు.

–>  తులసి ఆకులు తింటే దగ్గు మాయమవుతుంది.

–> భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నా ఫలితముంటుంది.

–> తేనెలో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది..

–> నల్ల  మిరియాలు, తేనెకు తోడు… అల్లం కుడా కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది.

–>  వెల్లుల్లి తిన్నా దగ్గుకు ఫుల్ స్టాఫ్ పడుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat