Home / LIFE STYLE / పాత కూలర్లు వాడుతున్నారా…?

పాత కూలర్లు వాడుతున్నారా…?

ప్రస్తుతం ఎండలకు బయటకెళ్దామంటేనే వేడి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాం.. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా కూలర్లు,ఏసీలు వాడుతారు. అయితే పాత కూలర్లు వాడేవాళ్లకు వార్త ఇది..

*సీజన్ లో తొలిసారి కూలర్ ను  బయటకు తీసినప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కూలింగ్ ప్యా ప్యాడ్స్ ను శుభ్రం చేయండి.

*ట్యాంక్ లీకేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

*ఎయిర్ కూలర్లో నీళ్లు నింపుతున్న సమయంలోనే పంప్ ను ఆన్ చేయాలి.

* పంప్ రన్ అవ్వగానే కూలింగ్ ప్యాడ్లు నీటితో తడుస్తాయి. దీంతో కూలర్ ఆన్ చేయగానే చల్లటి గాలి వస్తుంది.

*తేమ బయటకు వెళ్లాలంటే కూలర్లను కిటికీ ముందు   

పెట్టడం మంచిది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat