బాలీవుల్ భారీ అందాల తార విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్నీ సినీ వుడ్లు ఆమే అంగాగ అందాల ప్రదర్శనకి ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. అయితే సినీ ప్రపంచం బయట ఎప్పుడూ సాంప్రదాయంగా ఉండే విద్య తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. హీరోయిన్ కావాలంటే సిగ్గు, శరం లాంటివి వదిలెయ్యాలని.. అప్పుడే సరిగ్గా నటించగలుగుతారని కుండబద్దలు కొట్టి మరీ చెప్పి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది.
ఇక టాలీవుడ్ సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ చిత్రంతో ఒక్కసారిగా తన పేట్ని మార్చుకుంది విద్యా బాలన్. హీరోయిన్గా రాణించడం అంటే మాటలు కాదని చెప్పింది. ఇక తనలో ఉన్న బారీ లోపాన్ని అదృష్టంగా మార్చుకొని భారీ అందాలను తెర నిండా పరిచేసి అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా కుర్రాళ్ళకు మతి పోయేలా చేసింది. ఇక ముసలీ ముతకా కూడా అమ్మడి అందాలకు ఫిదా అయిపోయారంటే.. అమ్మడు ఏ రేంజ్లో ఆరబోసిందో చప్పనక్కరలేదు. ఇక బొద్దు గుమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నరు. విద్య నిజంగానే సిగ్గూ, ఎగ్గూ వదిలేసింది కాబట్టే సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.