ప్రస్తుతం ఎండలు మడిపోతున్న సంగతి విదితమే. గడప దాటి అడుగు బయటకు పెడితే ఎండ తీవ్రత మాములుగా తగలడం లేదు. అయితే ఎండకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో రాగి జావ తాగితే ఏమి ఏమి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ..రాగుల్లో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటుంది .
> వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది.
> జావ తాగితే ఎముకలు దృఢంగా తయారవుతాయి
>రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఆహారం
>ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
>రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
>బీపీ ఉండి, మధుమేహం లేనివారు రాగిజావను పాలు,బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగవచ్చు.