కాకరకాయ తినడానికి చేదుగా ఉంటది.. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
*కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుంది.
* కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు
*జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల
నుంచి త్వరగా కోలుకోవచ్చు.
*రక్తాన్ని శుద్ధి చేయడంలో సాయపడుతుంది.
* కాలినగాయాలు, పుండ్లు మానడానికి తోడ్పడుతుంది.