మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు.
‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన ఈ కామెంట్స్ వ్యంగ్యంగా అన్నారా.? లేక నిజంగానే పవన్ను పొగిడారా.? మీరేమంటారు.?