ఈరోజుల్లో నిద్రలేవగానే చాలా మంది మొబైల్ ఫోన్స్ చూడటం.. ఎఫ్బీ మొదలు ట్విట్టర్.. మెసెంజర్ మొదలు వాట్సాప్ వరకు అన్ని సోషల్ మీడియా వేదికల్లో విజృంభిస్తుంటారు. అంతే కాకుండా నిద్ర లేవగానే అద్దం చుడటం లాంటివి ఏన్నో చేస్తుంటారు.
ఈ సందర్భంగా నిద్రలేవగానే వీటిని అస్సలు చూడకూడదు. చూస్తే అంతే..అందుకే ఎవి చూడకూడదో తెలుసుకుందాం ఇప్పుడు.
> సింక్లో ఉన్న గిన్నెలను..
> ఆగిపోయిన గడియారాన్ని..
> జంతువుల చిత్రాలను చూడకూడదు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరి హస్తాలను వారే చూసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి చేతి రేఖలపైనే ఆధారపడి ఉంటుందట.