15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
కొవిన్ యాప్ లేదా వెబ్సైటులో ఫోన్ నెంబర్ ఇస్తే..
ఆ తర్వాత వచ్చిన OTPని వెరిఫై చేయాలి.
ఒక ఫోన్ నెంబర్ తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
” ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి
” ఆధార్ నెంబర్ లేదా టెన్త్ ఐడీ నెంబర్ వివరాలు
” ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది..
అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి