బిభిన్న పాత్రలతో ఆకట్టుకునే నటి రాధికా ఆప్టే.. త్వరలో లాయర్గానూ కనిపించనుందట. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లో.. ఈ అమ్మడు నల్లకోటుతో సందడి చేయనుందని టాక్.
తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ పోషిస్తున్నారు. ఇక ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది SEPలోపు షూటింగ్‌ను ఆరంభించనున్నారు.