కరివేపాకుతో అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
ఐరన్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు
బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తుంది. అజీర్ణ, ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గిస్తుంది.
విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ
గుణాలు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను ఇది నివారిస్తుంది