సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్తాపక అధ్యక్షుడు , ప్రముఖ పంచాంగ సిద్ధాంతి శ్రీ యాయవరం చంద్ర శేఖర శర్మ గారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మంత్రి హరీష్ రావు…
వారి ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను అడిగి తెల్సుకొని మెరుగైన చికిత్స అందించాలని కోరారు , త్వరగా కొలుకొని అమ్మవారి సేవలో పాత్రులు కావాలని , ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు..