మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు సమ్మర్లో మామిడి పండ్లు చాలా స్పెషల్. అయితే, మ్యాంగో తిన్నాక కొన్ని తినొద్దని నిపుణులు చెబుతున్నారు.
మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం మంచిది కాదు.
మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకండి.
మామిడి తిన్న వెంటనే కూల్డ్రింక్స్ తాగడం హానికరం.
మ్యాంగో తిన్న వెంటనే.. నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.