Home / LIFE STYLE / నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందులు వాడోద్దు

నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందులు వాడోద్దు

నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat