Home / ANDHRAPRADESH / మరో 4 నెలల్లో సార్వత్రిక  ఎన్నికలు- జగన్ కీలక నిర్ణయం
cm jagan join at kadapa steel plant bhumi pooja program

మరో 4 నెలల్లో సార్వత్రిక  ఎన్నికలు- జగన్ కీలక నిర్ణయం

ఏపీలో మరో 4 నెలల్లో సార్వత్రిక  ఎన్నికలు ఉండటంతో బరిలోకి నిలిచే తమ పార్టీకి చెందిన అభ్యర్థుల ఎంపికపై  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని అధికార వైసీపీ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ లను నియమించింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ఎంపీలు.. ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తూ త్వరలోనే మరో జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

దీంతో మొత్తం  15 మంది సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి, 20 మందికిపైగా ఎమ్మెల్యేలను పార్లమెంట్ పోటీలో నిలపాలని యోచిస్తోందట. 30 మందికిపైగా కొత్తవారికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనుందని సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat