Home / MOVIES / త్వరలోనే పెళ్లి చేసుకుంటా

త్వరలోనే పెళ్లి చేసుకుంటా

సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నానితో జంటగా తాను నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రదర్శితమవుతున్న అమెరికాలోని ఓ థియేటర్ ను ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘మీకు పెళ్లైందా?’ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె త్వరలోనే చేసుకుంటానని సమాధానమిచ్చారు. కాగా మృణాల్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat