Home / SLIDER / సండ్రను గెలిపించి అసెంబ్లీ కి పంపే బాధ్యత మీదే

సండ్రను గెలిపించి అసెంబ్లీ కి పంపే బాధ్యత మీదే

తెలంగాణ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం నూతనకల్, రంగంబంజార గ్రామం లో యస్. సి. కాలనీ, యస్. టి. కాలనీ లో ఉన్న ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతూ సత్తుపల్లి బి. ఆర్. యస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర. వెంకట వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ*ఈ నెల 30 వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కార్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే సండ్ర. వెంకట వీరయ్య గారిని గెలిపించాలని, ప్రతి ఒక్కరిని కలుస్తున్న ఎమ్మెల్యే సండ్ర గారి కుమారులు భార్గవ్, తేజ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో సండ్ర భార్గవ్, తేజ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలనుండి సత్తుపల్లి లో మా నాన్న గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారు.నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అనుక్షణం నియోజకవర్గ ప్రజల గురించే ఆయన తపన,ఈ నియోజకవర్గం అభివృద్ధి కి 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి సత్తుపల్లి నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీ ముందు ఉంచారు.

మళ్ళీ నల్గొవ సారి ఈ నెల 30 వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కార్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో మళ్ళీ మీ అందరూ ఆశీర్వాదించి, గెలిపించి అసెంబ్లీ కి పంపే బాధ్యత మీదే, సత్తుపల్లి అభివృద్ధి కి మనము అందరం మరింతగా కృషి చేయాలనీ కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat