తెలంగాణలో వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం నార్లావాయి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి ఎమ్మెల్యే గారు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్టీ విధివిధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరినీ కాపాడుకుంటామని తెలిపారు.పార్టీలో చేరిన వారిలో..సింగిరెడ్డి అనిల్ ,మొగిలి హరిశంకర్,సింగిరెడ్డి శ్రీనివాస్, మొల్గురు యకయ్య, మోల్గూరి మల్లయ్య,శ్రీనివాస్, మొల్గూరి రాజు, మొల్గురి మొగిలి,సింగిరెడ్డి రాజు,సింగిరెడ్డి సంజీవ,చల్లా వీరాస్వామి,సింగిరెడ్డి అశోక్,డామెర సుదర్శన్, దండుగుల కొమ్మాలు తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం నార్లావాయి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి ఎమ్మెల్యే గారు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్టీ విధివిధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరినీ కాపాడుకుంటామని తెలిపారు.